31, మే 2012, గురువారం

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డ్

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 2006 సం.లో  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన కార్టూన్ పోటీల్లో నా కార్టూన్ కు బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డ్ వచ్చింది.  సామాజిక ప్రయోజనం వున్న  ఈ కార్టూన్ మీ కోసం.

22, మే 2012, మంగళవారం

సోమేపల్లి పురస్కార కథలు

                            ఇక్కడ చదవండి...http://www.64kalalu.com/book-review

"రోల్స్ రాయిస్" కారు కొన్న - స్వాతి బలరాం

తెలుగు పత్రికాధిపతులలో "రోల్స్ రాయిస్" కారు కొన్న మొదటి పర్సన్ బలరాం. 3.5 కోట్లు పెట్టి కొన్న ఈ కారు లీటరుకు 4 కిలోమీటర్లు నడుస్తదట. దీని లైఫ్ టాక్ష్ 30 లక్షలట.   ఇది ఒక  తెలుగు వీక్లీ ఘనత అనుకోవాలా?   

17, మే 2012, గురువారం

మే 20 - "తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం"

                                               తొలి తెలుగు కార్టూనిస్ట్ - తలిశెట్టి రామారావ్
                           ఇక్కడ చదవండి... http://www.64kalalu.com/sangeetham-or-gaanam

7, మే 2012, సోమవారం

జానపద కళాబ్రహ్మ - కాపు రాజయ్య

జానపద కళలు తెలుగు వారి సొత్తు. అలాంటి కళలో 87 యేళ్ళ కాపు రాజయ్య సుప్రసిద్దులు. వారి గురించి సమగ్ర వ్యాసం.... ఇక్కడ చదవండి.. http://www.64kalalu.com/chithrakala