29, ఫిబ్రవరి 2012, బుధవారం

2014 లో వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ కి 180 సీట్లు

ఆంధ్రా ఆక్టోపస్ అని మీడియా ముద్దుగా పిలుచుకునే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ 2014 లో జరిగే ఎన్నికల ఫలితాలపై సర్వే చేయించినట్లు సమాచారం.ఇంతకు ముందు కూడా రాజగోపాల్ చేయించిన సర్వేలు అక్షరాలా నిజమయ్యాయి.ఈ సర్వేలో కాంగ్రెస్స్ దిమ్మ తిరిగేలా వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ 180 సీట్లు గెలుచుకునే అవకాశం వుందని తెల్సింది.
ఆశ్చర్యకరంగా తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు జగన్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే ద్వారా తెలిసిందట.తెలంగాణాలో ముఖ్యంగా  వైఎస్సార్ కాంగ్రెస్స్ పార్టీ, టిఆరెస్ పార్టీ, బిజెపి పార్టీల మధ్యే పోరు సాగే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ సర్వే ద్వారా రాజగోపాల్ తెలుసుకున్నారు.ఇక పొతే కోస్తా రాయలసీమలో జగన్ హవా స్ట్రాంగ్ గా ఉండబోతుందట.సర్వే  చేయించడం చేయించారుగాని ఈ ఫలితాలను బయటపెట్టలేని పరిస్థితులలో రాజగోపాల్ ఉన్నారు.

20, ఫిబ్రవరి 2012, సోమవారం

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

మాతృభాషపై మమకారం పెంచుకున్న ఎందరో మహనీయులు తేనెలూరు తెలుగును కాపాడేందుకు శ్రమించారు. ప్రస్తుతం తెలుగునేలపై మాతృభాష కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మనం మాట్లాడే తెలుగుభాషలోనే పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో చట్టం చేశారు. అధికార భాషా సంఘం ఏర్పడినా రాజకీయ నాయకుల అలసత్వం, అధికారుల స్వార్థం కారణంగా తెలుగుభాషకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ ఉత్తర్వులు సైతం అమలుకు నోచుకోవడం లేదు.
వాడుకే ఒక వేడుక అని గుర్తించిన రోజున తెలుగుభాషాభివృద్ధి జరుగుతుంది.  

బాలలలో సృజన

                                     ఇక్కడ చదవండి....http://64kalalu.com/cinema

9, ఫిబ్రవరి 2012, గురువారం

బెంగళూరు "చిత్రసంత" అనుభవాలు -జానకి

                             ఇక్కడ చదవండి....http://www.64kalalu.com/swagatham

రాంగ్ నంబర్ కామెడి కథ........

                        ఇక్కడ నవ్వుకోండి....http://www.64kalalu.com/saahithyam

వివేకానందునికి 150....

                        ఇక్కడ చూడండి....http://www.64kalalu.com/kalaaprapancham